(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 232

॥ శ్రీః ॥
1.232. అధ్యాయః 232
Mahabharata - Adi Parva - Chapter Topics
సుందోపసుందలమీపే తిలోత్తమాయా ఆగమనం॥ 1 ॥ తస్యాం సకామయోస్తయోః పరస్పరం గదాప్రహారేణ మరణం॥ 2 ॥ తిలోత్తమాయా బ్రహ్మణా వరదానం॥ 3 ॥ నారదోక్తామిమాం కథాం శ్రుతవద్భిః పాండవైః తత్సమక్షం ద్రౌపదీవిషయే సమయకరణం॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

నారద ఉవాచ। 1-232-0x(1262)(10069)
జిత్వా తు పృథివీం దైత్యౌ నిఃసపత్నౌ గతవ్యథౌ।
కృత్వా త్రైలోక్యమవ్యగ్రం కృతకృత్యౌ బభూవతుః॥ 1-232-1(10070)
దేవగంధర్వయక్షాణాం నాగపార్థివరక్షసాం।
ఆదాయ సర్వరత్నాని పరాం తుష్టిముపాగతౌ॥ 1-232-2(10071)
యదా న ప్రతిషేద్ధారస్తయోః సంతీహ కేచన॥
నిరుద్యోగౌ తదా భూత్వా విజహ్రాతేఽమరావివ॥ 1-232-3(10072)
స్త్రీభిర్మాల్యైశ్చ గంధైశ్చ భక్ష్యభోజ్యైః సుపుష్కలైః।
పానైశ్చ వివిధైర్హృద్యైః పరాం ప్రీతిమవాపతుః॥ 1-232-4(10073)
అంతఃపురవనోద్యానే పర్వతేషు వనేషు చ।
యథేప్సితేషు దేశేషు విజహ్రాతేఽమరావివ॥ 1-232-5(10074)
తతః కదాచిద్వింధ్యస్య ప్రస్థే సమశిలాతలే।
పుష్పితాగ్రేషు సాలేషు విహారమభిజగ్మతుః॥ 1-232-6(10075)
దివ్యేషు సర్వకామేషు సమానీతేషు తావుభౌ।
వరాసనేషు సంహృష్టౌ సహ స్త్రీభిర్నిషీదతుః॥ 1-232-7(10076)
తతో వాదిత్రనృత్తాభ్యాముపాతిష్ఠంత తౌ స్త్రియః।
గీతైశ్చ స్తుతిసంయుక్తైః ప్రీత్యా సముపజగ్మిరే॥ 1-232-8(10077)
తతస్తిలోత్తమా తత్ర వనే పుష్పాణి చిన్వతీ।
వేషం సా క్షిప్తమాధాయ రక్తేనైకేన వాససా॥ 1-232-9(10078)
నదీతీరేషు జాతాన్సా కర్ణికారాన్ప్రచిన్వతీ।
శనైర్జగామ తం దేశం యత్రాస్తాం తౌ మహాసురౌ॥ 1-232-10(10079)
తౌ తు పీత్వా వరం పానం మదరక్తాంతలోచనౌ।
దృష్ట్వైవ తాం వరారోహాం వ్యథితౌ సంబభూవతుః॥ 1-232-11(10080)
తావుత్థాయాసనం హిత్వా జగ్మతుర్యత్ర సా స్థితా।
ఉభౌ చ కామసంమత్తావుభౌ ప్రార్థయతశ్చ తాం॥ 1-232-12(10081)
దక్షిణే తాం కరే సుభ్రూం సుందో జగ్రాహ పాణినా।
ఉపసుందోపి జగ్రాహ వామే పాణౌ తిలోత్తమాం॥ 1-232-13(10082)
వరప్రదానమత్తౌ తావౌరసేన బలేన చ।
ధనరత్నమదాభ్యాం చ సురాపానమదేన చ॥ 1-232-14(10083)
సర్వైరేతైర్మదైర్మత్తావన్యోన్యం భ్రుకుటీకృతౌ।
మదకామసమావిష్టౌ పరస్పరమథోచతుః॥ 1-232-15(10084)
మమ భార్యా తవ గురురితి సుందోఽభ్యభాషత।
మమ భార్యా తవ వధూరుపసుందోఽభ్యభాషత॥ 1-232-16(10085)
నైషా తవ మమైషేతి తతస్తౌ మన్యురావిశత్।
తస్యా రూపేణ సంమత్తౌ విగతస్నేహసౌహృదౌ॥ 1-232-17(10086)
తస్యా హేతోర్గదే భీమే సంగృహ్ణీతాముభౌ తదా।
ప్రగృహ్య చ గదే భీమే తస్యాం తౌ కామమోహితౌ॥ 1-232-18(10087)
అహంపూర్వమహంపూర్వమిత్యన్యోన్యం నిజఘ్నతుః।
తౌ గదాభిహతౌ భీమౌ పేతతుర్ధరణీతలే॥ 1-232-19(10088)
రుధిరేణావసిక్తాంగౌ ద్వావివార్కౌ నభశ్చ్యుతౌ।
తతస్తా విద్రుతా నార్యః స చ దైత్యగణస్తథా॥ 1-232-20(10089)
పాతాలమగమత్సర్వో విషాదభయకంపితః।
తతః పితామహస్తత్ర సహదేవైర్మహర్షిభిః॥ 1-232-21(10090)
ఆజగామ విశుద్ధాత్మా పూజయంశ్చ తిలోత్తమాం।
వరేణ చ్ఛందయామాస భగవాన్ప్రపితామహః॥ 1-232-22(10091)
వరం దిత్సుః స తత్రైనాం ప్రీతః ప్రాహ పితామహః।
ఆదిత్యచరితాఁల్లోకాన్విచరిష్యసి భామిని॥ 1-232-23(10092)
తేజసా చ సుదృష్టాం త్వాం న కరిష్యతి కశ్చన।
ఏవం తస్యై వరం దత్వా సర్వలోకపితామహః॥ 1-232-24(10093)
ఇంద్రే త్రైలోక్యమాధాయ బ్రహ్మలోకం గతః ప్రభుః।
ఏవం తౌ సహితౌ భఊత్వా సర్వార్థేష్వేకనిశ్చయౌ॥ 1-232-25(10094)
తిలోత్తమార్థం సంక్రుద్ధావన్యోన్యమభిజఘ్నతుః।
తస్మాద్బ్రవీమి వః స్నేహాత్సర్వాభరతసత్తమాః॥ 1-232-26(10095)
యథా వో నాత్ర భేదః స్యాత్సర్వేషాం ద్రౌపదీకృతే।
తథా కురుత భద్రం వో మమ చేత్ప్రియమిచ్ఛథ॥ 1-232-27(10096)
వైశంపాయన ఉవాచ। 1-232-28x(1263)
ఏవముక్తా మహాత్మానో నారదేన మహర్షిణా।
సమయం చక్రిరే రాజంస్తేఽన్యోన్యవశమాగతాః।
సమక్షం తస్య దేవర్షేర్నారదస్యామితౌజసః॥ 1-232-28(10097)
`ఏకైకస్య గృహే కృష్ణా వసేద్వర్షమకల్మషా'
ద్రౌపద్యా నః సహాసీనానన్యోన్యం యోఽభిదర్శయేత్।
స నో ద్వాదశ మాసాని బ్రహ్మచారీ వనే వసేత్॥ 1-232-29(10098)
కృతే తు సమయే తస్మిన్పాండవైర్ధర్మచారిభిః।
నారదోఽప్యగమత్ప్రీత ఇష్టం దేశం మహామునిః॥ 1-232-30(10099)
ఏవం తైః సమయః పూర్వం కృతో నారదచోదితైః।
న చాభిద్యంత తే సర్వే తదాన్యోన్యేన భారత॥ 1-232-31(10100)
`అభ్యనందంత తే సర్వే తదాన్యోన్యం చ పాండవాః।
ఏతద్విస్తరశః సర్వమాఖ్యాతం తే నరాధిప॥ 1-232-32(10101)
కాలే చ తస్మిన్సంపన్నే యథావజ్జనమేజయ॥' ॥ 1-232-33(10102)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి ద్వాత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 232 ॥ ॥ సమాప్తం చ విదురాగమనరాజ్యలాభపర్వ ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-232-24 తేజసాఽర్కవత్పరదృష్ట్యభిభావకత్వాత్సుదృష్టాం సంయగ్దృష్టాం న కరిష్యతి కశ్చిత్॥ ద్వాత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 232 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.